Wednesday, September 1, 2010

నీ మనసు గెలవడానికై...

విశ్వాన్ని జయించాలని ప్రయత్నించి చివరకి తన మనసుతో యుద్ధంచేసి ఓడిపోయిన అలేగ్జాండర్...

పార్వతిని ప్రేమించిన వియోగంలో మధువుని అమితంగా ప్రేమించి బానిస అయిన దేవదాస్...

చిన్న కోరిక కోసం ఘోర తపస్సు చేసి ఏది కోరుకోవాలో తెలియక తికమక పడిన ధ్రువుడు..

ఇలా ఒకప్పుడు ఇంతగా ఆలోచించిన నేను.. ఇప్పుడు కేవలం నీకోసమే ఆలోచిస్తున్నాను అంటే... ఇంకా అర్ధం కాలేదా?

టైమ్ ని కనిపెట్టడానికి ఎంత టైమ్ పట్టిందో తెలీదుగాని... నీమీద ప్రేమ పుట్టడానికి మాత్రం నాకు ఒక యుగం పట్టింది... ఎందుకంటే... నిన్ను చూసిన క్షణం... ప్రతీక్షణాన్ని ఒక యుగంలా భావిస్తున్నా కనుక....

8 comments:

..nagarjuna.. said...

చాలా రోజులయ్యింది బాస్...ఎప్పుడెప్పుడు రాస్తారా అని ఎదురుచూసాను. And this time too..మీరు అంచనాల్ను తప్పలేదు. భావాలను చక్కగా వ్యక్తీకరించారు

Pramida said...

wowww too good....

Narayana said...

చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుందండి.

భాస్కర రామిరెడ్డి said...

Sarwa గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారం

prasanth said...

Kew Keka baavaaaaaaaaaaaaa......

Sai Kunapareddi said...
This comment has been removed by the author.
Sai Kunapareddi said...

సర్వా రావు గారూ,

చాలా బాగుందండి, మీరు సూపర్, మీ కవిత్వం కేక. భావాలను చక్కగా వ్యక్తీకరించారు.

Manvi Priyanka said...

"time kani pettinavadiki entha time pattindho teliyadu kani.. "
chala bagundhi.. good one Sarwa