Tuesday, July 14, 2009

నిన్ను చేరలేక...

అందాన్ని అబద్ధంగా చూపడానికి ప్రయిత్నించేవాడు....

నిశ్శబ్ధాన్ని వినలేక చెవులు మూసుకొనేవాడు....

కనులు తెరిస్తే ఆ కనులు విడిచి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావనే భయంతో కనురెప్పకి రాయిని కట్టి నిద్రించేవాడు...

నీ మనసుకి అర్ధం కావాలనే తపనతో ప్రేమ అనే భాషని నేర్చుకొనేవాడు...

మనసు మరణించిందని అమృతంతో బ్రతికించడానికి ప్రయిత్నించేవాడు... (మనిషినైతే బ్రతికిస్తుంది... అది మనసుని కూడా బ్రతికిస్తుందా.... ?)

వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది.... మనసు పగిలితే నిశ్సబ్ధం మిగులుతుందని....తెలుసుకొని చిరునవ్వుతో ఓదార్చుకొనేవాడు... నీ ప్రేమికుడు... :)

5 comments:

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది.... మనసు పగిలితే నిశ్సబ్ధం మిగులుతుందని....తెలుసుకొని చిరునవ్వుతో ఓదార్చుకొనేవాడు... నీ ప్రేమికుడు... :)
challa bagundi andii
please watch my postings and give coments

సృజన said...

Nice thoughts....

New Beginning said...

Thank u for looking at my blog..i do know telugu i will chk ur posts ..

మురళీ కృష్ణ said...

ఈ అలలు ఎప్పుడూ ఇలానే ఎగిసిపడుతూ వుంటాయి. ఈ అలలను దాటి ముందుకెళ్ళావంటే...సముద్రపు ఆ గంభీరమూ... నిస్చలత్వమూ... మరీ అద్భుతంగా వుంటాయి.
ఇంకొంచెం ముందుకు వెళ్ళు.

Narayana said...

Prema inta kastama....